నీకై ప్రతీక్షణం ఎదురుచూసే నా కనులకేం తెలుసు... నీవు కానరావని!
జీవనదిలా ప్రవహించే నా కన్నీటికేం తెలుసు.... అవి నిన్ను కదిలించలేవని!
అలలా ఎగసిపడి అలసిన నా హ్రుదయానికేం తెలుసు... ఊరడించే చెలి(మి) ఇక రాదని, రాలేదని...
Tuesday, March 2, 2010
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment